పీడిఎస్యూ ఆధ్వర్యంలో ఓయూలో భారీ ర్యాలీ

58చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పీడిఎస్యూ అధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సెన్స్ కళాశాల నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీ ఆర్ట్స్ కళాశాల మీదుగా పరిపాలన భవనం వరకు చేపట్టడం ఈ సందర్భంగా విద్యార్థులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్