హైదరాబాద్‌: నేడు రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ

32చూసినవారు
హైదరాబాద్‌: నేడు రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం రామచందర్‌రావు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు.

సంబంధిత పోస్ట్