తెలంగాణలో సీఎం మార్పు ఉండదని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం మీడియాకు తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలును వక్రీకరించారన్నారని, దీనిని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.