స్థానికులతో మాట్లాడి వెళ్లిపోయిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. *
By BUYKAR BHARATHNATH 52చూసినవారుబతుకమ్మ కుంట అభివృద్ధి చేయడానికి వచ్చామని స్థానికులకు చెప్పిన హైడ్రా కమిషనర్.
ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చమని హామీ ఇచ్చిన హైడ్రా కమిషనర్.
ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపిన హైడ్రా కమిషనర్.
హైడ్రా కమిషనర్ హామీతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు.