నేను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లు హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం బీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల మీద మా నాయకుడు దాసోజ్ శ్రవణ్ గారితో చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించానని, తన మీద పెక్ ప్రచారాలు చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు హరీశ్ పేర్కొన్నారు.