రామోజీరావు యాదిలో సీడీ ఆవిష్కరణ

62చూసినవారు
తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పత్రిక రంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన రామోజీరావును స్మరిస్తూ రామోజీరావు యాదిలో అనే సీడీని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, కందిమల్ల ప్రతాప్ రెడ్డి హిమాయత్ నగర్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి పల్లె నరసింహ సైదులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్