కుటుంబ సర్వేను పరిశీలించిన ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులు

64చూసినవారు
బాగ్ అంబర్ పేట్ డివిజన్ లో జరిగిన సమగ్ర కుటుంబ కూలగణన సర్వేను ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ శనివారం పరిశీలించారు. సర్వే ద్వారా అర్హులైన ప్రజలందరికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని ప్రజలకు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంబుల శ్రీకాంత్ గౌడ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్