కాచిగూడ రైల్వే స్టేషన్ లో లైటింగ్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

69చూసినవారు
ప్రసాద్ లైటింగ్ వ్యవస్థ కాచిగూడ రైల్వే స్టేషన్ చరిత్రను తెలియజేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ స్టేషన్ లో రూ. 2. 33 కోట్లతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్