తిరంగా యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి

55చూసినవారు
హైదరాబాద్ అంబర్‌పేట్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ వద్ద గురువారం సాయంత్రం ప్రారంభమైన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. "ఆపరేషన్ సింధూర్" కార్యక్రమంలో వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేశారు. సైనికులు, చిన్నారులు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు యాత్రలో భాగమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్