రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీ

76చూసినవారు
రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీ
రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 44 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించగా, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

సంబంధిత పోస్ట్