ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనకి గురి అయ్యారు

56చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్ ల వద్ద పాములు సంచరించడం కలకలం రేపుతుంది. ఈ మేరకు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని న్యూ పీజీ హాస్టల్ వద్ద ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే స్థలం వద్ద నాగుపాము కనిపించింది. ఓయూ లో హాస్టల్ల వద్ద బ్యాంకుల వద్ద పాములు బహిరంగంగా సంచరించడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్