హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

68చూసినవారు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షం పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట, జనగాం జిల్లాలోని పాలకుర్తిలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్