వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూలో ర్యాలీ

85చూసినవారు
జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్, నెట్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్రమాలకు పాల్పడిన సంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంభందిత కేంద్రమంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్