డీఎస్ పార్థివnదేహానికి షర్మిల నివాళి

53చూసినవారు
బంజారాహిల్స్ లోని ఎంపీ అరవింద్ నివాసానికి శనివారం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ షర్మిల వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డి. శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగడ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని షర్మిల అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్