కాచిగూడలో ఆపరేషన్ రోప్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు

67చూసినవారు
పూట్ పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ. శ్రీనివాస్ హెచ్చరించారు. ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పూట్ పాత్ ఆక్రమణలు తొలగించి కేసులు నమోదు చేశారు. రహదారులను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్