డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి

74చూసినవారు
డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానం సందర్భంగా ఆదివారం బర్కత్ పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎన్. గౌతమ్ రావు, కన్నే ఉమా రమేష్ యాదవ్, వనం రమేష్, సూర్య ప్రకాష్ సింగ్, సుభాష్ పాటిల్, నంద కిషోర్ యాదవ్, వినోద్ యాదవ్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you