బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా వేణు కుమార్

80చూసినవారు
బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా వేణు కుమార్
బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా మెట్టు వేణు కుమార్ ను నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య గురువారం నియామకపు పత్రాన్ని అందజేశారు. కాచిగూడలో వేణు కుమార్ మాట్లాడుతూ. బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆర్. కృష్ణయ్య చేపట్టే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసే విధంగా చొరవ చూపుతామన్నారు.

సంబంధిత పోస్ట్