24 గంటల కరెంట్ ఇస్తున్నాం: డిప్యూటీ సీఎం

50చూసినవారు
ఎటువంటి కోతలు లేకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లోనూ ఇండస్ట్రీస్, కంపెనీలకు కోతలు లేకుండా 24 గంటల కరెంట్ ఇస్తామని దీనికి తనది హామీ అంటూ వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

సంబంధిత పోస్ట్