అమ్మవారికి బోనం సమర్పించిన డిప్యూటీ సిఎం సతీమణి

69చూసినవారు
బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఎల్లమ్మ తల్లి రథానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హారతి ఇచ్చి ప్రారంభించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్