అంబర్ పేట్ మరింత అభివృద్ధికి కృషి: కిషన్ రెడ్డి

75చూసినవారు
అంబర్ పేట్ మరింత అభివృద్ధికి కృషి: కిషన్ రెడ్డి
దేశంలో ఎన్డీయే కు, దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తులు చాపకింద నీరులా పని చేస్తున్నాయని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం బర్కత్ పూరలోని పార్టీ నగర కార్యాలయంలో డాక్టర్ ఎన్. గౌతమ్ రావు అధ్యక్షతన బీజేపీ అంబర్ పేట్ నియోజకవర్గం సమావేశం జరిగింది. అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం మరింత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కిషన్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్