Top 10 viral news 🔥
![](https://media.getlokalapp.com/cache/be/33/be3329d08a8d5e412706ed21d09a9c9b.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
అప్పుల బాధ తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య (వీడియో)
TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామపంచాయతీకి చెందిన శ్రీనివాస్ గౌడ్ (48) అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక.. ఆదివారం టవర్ ఎక్కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. టవర్ ఎక్కి మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.