బహదూర్ పురా: అన్సారీ రోడ్డులో డ్రైనేజీ నీరు లిక్

68చూసినవారు
నవాబ్ సహాబ్ కుంట డివిజన్ పరిధిలోని అన్సారి రోడ్డులో గత కొద్ది రోజులుగా డ్రైనేజీ నుంచి మురుగు నీరు లిక్ అవుతోందని స్థానికులు తెలిపారు. మురుగునీరు రోడ్లపై చేరి సమస్యగా మారిందని వాపోయారు. రోడ్లు గుంతలమాయంగా మారడంతో సమస్య మరింత ఎక్కువైందని చెబుతున్నారు. దుర్వాసన వచ్చి ఇబ్బందులు పడుతున్నామని, సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్