బహదూర్ పురా: వేసవిలో విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు

67చూసినవారు
వేసవి కాలం దృష్ట్యా విద్యుత్ సరఫరా సమస్యలు వివరించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని జగనుమా డివిజన్ కార్పొరేటర్ ముక్తాదర్ బాబా అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని అలీ నగర్లో నూతన విద్యుత్ కేబుల్స్, ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేయించారు. తద్వారా ఓవర్ లోడ్ సమస్యలు నివారించవచ్చని తెలిపారు. అలాగే అవసరం ఉన్న ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు, సిబ్బందికి కార్పొరేటర్ సూచించారు.

ట్యాగ్స్ :