కంచన్ బాగ్: పేకాటాడుతున్న 8 మంది అరెస్ట్

82చూసినవారు
కంచన్ బాగ్: పేకాటాడుతున్న 8 మంది అరెస్ట్
కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీ బ్లాక్ కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాటాడుతున్న 8మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించేందుకు కంచన్ బాగ్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఘటనా స్థలంలో ప్లేయింగ్ కార్డ్స్, డబ్బు ఇతర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్