కొంపల్లి మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాలాభిషేకం చేశారు, అనంతరం ఈటల మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వలనే ఈరోజు అన్ని కులాలు, మతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు.