మేడ్చల్: మీసేవ ఆపరేటర్ రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

80చూసినవారు
మేడ్చల్: మీసేవ ఆపరేటర్ రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
మేడ్చల్ నియోజకవర్గం శామీర్పేట్ లో తెలంగాణ మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో శామీర్ పేట్ ఓ రిసార్ట్ లో ఘనంగా జరిగింది. నూతన కమిటీ అధ్యక్షుడిగా బత్తుల జీవన్ ప్రసాద్, జనరల్ సెక్రటరీ కొత్త కిరణ్ కుమార్, కోశాధికారి గొట్టిపర్తి శ్రీకాంత్, వీరితోపాటు పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్