బాక్స్ టైప్ డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించిన బహదూర్ పురా ఎమ్మెల్యే

54చూసినవారు
బాక్స్ టైప్ డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించిన బహదూర్ పురా ఎమ్మెల్యే
రామనస్థాపురలో డ్రైనేజీ సమస్యలు లేకుండా చూస్తున్నామని బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ అన్నారు. మంగళవారం అధికారులతో కలిసి డివిజన్ లో ఎమ్మెల్యే పర్యటించారు. మక్కా కాలనీలో కొనసాగుతున్న బాక్సు టైపు డ్రైనేజీ లైన్ పనులను ఎమ్మెల్యే పరిశిలించారు. పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని తెలిపారు. త్వరలోనే స్థానికులకు రోడ్డు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలిపారు.