కుత్బుల్లాపూర్: వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

57చూసినవారు
కుత్బుల్లాపూర్: వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
గాజులరామారం 125వ డివిజన్ రావి నారాయణరెడ్డి కాలనీలో నూతనంగా నిర్మించిన వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో వైభవోపేతంగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్