బహదూర్ పురా: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలపై చర్చకు మేం సిద్ధం
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ శుక్రవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలపై చర్చకు మేం సిద్ధం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టే జైలుకు పోతా అంటున్నాడు. మేం విచారణ జరపకుండానే జైలుకు పోతానంటున్నాడు. పదవుల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని మండిపడ్డారు.