విదేశీ విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో విద్యనందిస్తూ, విశ్వవిద్యాలయాలతో భాగ్యస్వామ్యమై ఉన్న పెద్ద సంస్థ బ్లూరిబ్బన్ కన్సల్టెంట్ అని బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సోషల్ మీడియా ఇంఛార్జ్ గణేష్ అన్నారు, విద్యార్థిని,విద్యార్థులను, విదేశాలకి పంపించిన తర్వాత వారికి రక్షణగా ఉంటూ, అక్కడ ఉన్న బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఆఫీస్ స్టాఫ్, విదేశీ యూనివర్సిటీలకు వెళ్లి అక్కడ చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. వారి చదువుపై వారి ఉద్యోగ అవసరాలపై ఆరాతీస్తూ, చదువు పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తూ ముందుకు వెళ్తుందన్నారు.