కృంగిన మ్యాన్ హోల్... పొంచి ఉన్న ప్రమాదం

73చూసినవారు
కృంగిన మ్యాన్ హోల్... పొంచి ఉన్న ప్రమాదం
ఛత్రినాక చౌరస్తా సమీపంలో మ్యాన్ హోల్ కృంగి పోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ఆర్డీ ఫంక్షన్ హాల్ ఎదురులేన్లో రోడ్డు పక్కన గత పక్షం రోజులుగా కృంగిన మ్యాన్ హోల్ తో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు్ ఈ విషయంలో జిహెచ్ఎంసి అధికారులు స్పందించి వెంటనే కొత్తది ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you