బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: తలసాని

58చూసినవారు
బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: తలసాని
మీర్ చౌక్ అగ్ని ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బాధితులకు BRS పార్టీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజలు కూడా ఫైర్ సేఫ్టీ చూసుకోవాలని కోరారు. అయితే ఈ ప్రమాదంపై రాజకీయ ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్