రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్

80చూసినవారు
రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్
రాబోయే వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని ఫలక్ నుమా డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా గురువారం రాత్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. పండుగల సందర్భంగా ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే ఉక్కు పాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు. నేరాలను వీడి సమాజంలో మంచి పౌరులుగా నడుచుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్