వినాయక నిమజ్జన బావిని పరిశీలించిన డీసీపీ

80చూసినవారు
వినాయక నిమజ్జన బావిని పరిశీలించిన డీసీపీ
గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని వినాయక నిమజ్జనం జరుగనున్న జంగమ్మెట్ లోని రాజన్న బావిని దక్షిణ మండలం డిసిపి స్నేహమేహ్రా గురువారం పరిశీలించారు. బావిలో ఉన్న నీటిని చూడడంతో పాటు పూడికతీత విషయమై స్వయంగా ఆమె, అదనపు డీసీపీ జహంగీర్ తో బావి గోడల పైకెక్కి పరిశీలించారు. 3, 5 రోజులలో చిన్నపాటి గణనాథుల విగ్రహాలను బావిలో నిమజ్జనం చేయునున్న దృష్ట్యా ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కి పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్