నిరుద్యోగ సమస్యలపై డీవైఎఫ్ఐ సర్వే

57చూసినవారు
నిరుద్యోగ సమస్యలపై డీవైఎఫ్ఐ సర్వే
నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణా నాయక్ ఆధ్వర్యంలో జంగమ్మెట్ లో మంగళవారం సర్వే నిర్వహించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో వారు పెడదోవ పడుతున్న సందర్భాలు నెలకొన్నాయన్నారు. తల్లిదండ్రులపై భారం పడుతూ మాదకద్రవ్యాలు, తాగుడుకు బానిస అవుతున్నారన్నారు. ప్రభుత్వాలు స్పందించి యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్