నోట్లోకి, ముక్కులోకి ఈగలు కుప్పలుగా చేరినా..

66చూసినవారు
నోట్లోకి, ముక్కులోకి ఈగలు కుప్పలుగా చేరినా..
ఉప్పుగూడ పరిధిలోని అరుంధతి కాలని కల్లు కంపౌండ్ దగ్గర బుధవారం ఓ యువకుడు రోడ్డు పైనే నిద్రపొయాడు. నోట్లోకి, ముక్కులోకి ఈగలు కుప్పలుగా చేరినా పట్టించుకోవట్లేదు. కల్లు కంపౌండ్ చుట్టు పక్కల వారు, ఇది మాకు మామూలు విషయం అయిపోయింది. తాగుబోతులు తాగేసి మా ఇళ్ళ ముందే పడిపోతుంటారు, పడుకుంటారు. మా మొర ఎవరూ పట్టించుకోలేదని, అలాగే కల్లు కంపౌండ్ ని నడిపిస్తున్నారని వాపోయారు. మద్యపానం నిషేదించాలని స్థానికులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్