హైదరాబాద్ పాతబస్తీ స్మశాన వాటికలో అగ్ని ప్రమాదం

65చూసినవారు
రాత్రి సమయం లో చంద్రయాణాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న స్మశానవాటిక ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం సంబవించింది. స్థానికులు చంద్రయాణాగుట్ట ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో వెంటనే ఫైర్ సిబంది వచ్చి మంటలను అందుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ. ఆస్తి నష్ట జరగకపోవడం తో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న చంద్రాయంణగుట్ట పోలీసులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్