సికింద్రాబాద్: గాంధీ టీజీజీడీఏ జీఎస్ మెంబర్ ఎన్నిక

50చూసినవారు
సికింద్రాబాద్: గాంధీ టీజీజీడీఏ జీఎస్ మెంబర్ ఎన్నిక
ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) గాంధీ ఆసుపత్రి యూనిట్ లో ఇటీవల ఖాళీ అయిన 2 జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు జరిగాయి. ప్రొఫెసర్ క్యాడర్ జనరల్ కౌన్సిల్ మెంబర్ గా డా. సుభోద్, అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ జనరల్ కౌన్సిల్ మెంబర్ డా. రాజేశ్ లు ఎన్నికైనట్లు గురువారం రిటర్నింగ్ అధికారి డా. మురళీధర్ ప్రకటించారు. ప్రెసిడెంట్ డా. భూపేందర్ సింగ్ రాథోడ్, డా. అబ్బయ్య, డా. రవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్