హైదరాబాద్: కాసేపట్లో వర్షం

0చూసినవారు
హైదరాబాద్: కాసేపట్లో వర్షం
రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 30-40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్