కూకట్ పల్లి: సీసీ రోడ్ల పనుల పరిశీలన

81చూసినవారు
కూకట్ పల్లి: సీసీ రోడ్ల పనుల పరిశీలన
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి.  ఈ పనులను స్థానికులతో కలిసి బాలనగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ ఆశా, వాటర్ వర్క్స్ మేనేజర్ సతీష్, రాజీవ్ గాంధీ నగర్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శి నరేష్, స్థానికులు, అన్వేష్, స్థానిక బస్తివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్