కూతురు మిస్సింగ్... తల్లి అవేదన

64చూసినవారు
గోల్కొండ పరిధిలో జూలై 1వ తేదిన ఓ యువతి మిస్సింగ్ అయింది. నాలుగు నెలలు గడిచిన తన కూతురు ఆచూకీ తెలియలేదని అమే తల్లి అవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఎటువంటి ఫలితం లేదన్నారు. మరోసారి ముమ్మర గాలింపు చేపట్టి తన కూతురిని తన చెంతకు చేర్చాలని ప్రధేయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్