హైదరాబాద్ లో ఎండిఎంఏ డ్రగ్స్ పట్టివేత

65చూసినవారు
హైదరాబాద్ లో ఎండిఎంఏ డ్రగ్స్ పట్టివేత
డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 29. 6 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ జాయిట్ సిపి ఖరేషీ శుక్రవారం ఎక్సైజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన పివి రాహుల్, మహేష్ ఇద్దరు బెంగళూరులో డ్రగ్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్