ఉప్పుగూడ: శయన ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు

4చూసినవారు
ఉప్పుగూడ: శయన ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలోని శ్రీ శివాలయం ప్రాంగణములో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 6. 30 గంటలకు తొలి ఏకాదశి, శయన ఏకాదశి మరియు చాతుర్మాస్య వ్రతారంభం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించబడును. అలాగే శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఉదయం 7. 30 గంటలకు శ్రీ రాములవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్ ఛార్జ్ అధికారి పార్థసారధి శనివారం తెలిపారు .

సంబంధిత పోస్ట్