ఉప్పుగూడ: శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి విశేష తైలాభిషేకం

72చూసినవారు
ఉప్పుగూడ: శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి విశేష తైలాభిషేకం
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శ్రీ శివాలయం ప్రాంగణంలో గల నవగ్రహ దేవతా ఆలయంలో శనివారం ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి విశేష తైలాభిషేకం నిర్వహించనున్నట్లు శ్రీ శివాలయం ఆలయ ఇన్‌చార్జ్ పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్