చార్మినార్ చేరుకున్న బీబీ కా ఆలం ఊరేగింపు

12చూసినవారు
చారిత్రాత్మక బీబీ కా ఆలం ఊరేగింపు ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలో సంప్రదాయబద్ధంగా ఏనుగుపై శాంతియుతంగా చార్మినార్ వద్దకు చేరింది. పలు ప్రాంతాల గుండా సాగిన ఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పాతబస్తీ వీధుల్లో భక్తిశ్రద్ధలతో కొనసాగిన కార్యక్రమం సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. కాగా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్