అవినీతి క్యాన్సర్ లాంటిది... హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

63చూసినవారు
అవినీతి క్యాన్సర్ లాంటిదని, జర్నలిస్టులు అవినీతిపై కలం ఎక్కు పెట్టాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని చార్మినార్ ఉర్దూ ముస్కాన్ ఆడిటోరియంలో టీ జే ఏ ఆధ్వర్యంలో ఎన్ యూ జె(ఐ) సమావేశం రాష్ట్ర టిజెఏ అధ్యక్షుడు రమణ రావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ మాట్లాడుతూ. ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్ట్ ల పాత్ర ప్రధానమైందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్