హైడ్రాపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

78చూసినవారు
హైడ్రాపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రాని నియమించింది. అక్రమాల పేరుతో పేద, మధ్య తరగతి వారి ఇండ్లు కూల్చివేసి వారిని రోడ్డున పడేస్తుందని, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై.. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని.. ఇప్పటి వరకు ఎఫ్‌టీఎల్ లో కట్టుకున్న ఇండ్లను మాత్రమే కూల్చేస్తున్నామని.. బఫర్ జోన్లో ఉన్నవాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భట్టి విక్రమార్క వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్