చార్మినార్ దగ్గర కృష్ణ పెరల్స్, మోదీ పెరల్స్ షాపుల్లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది.
స్పాట్‌లో ముగ్గురు, ఆస్పత్రిలో 14 మంది మృతి.మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మృతులు అభిషేక్ (30), ఆరూషి జైన్ (17), హర్షాలీ గుప్తా(7), శీతల్ జైన్ (37), రాజేందర్(67), ప్రియాన్షీ(6), ప్రథమ్(13), సుమిత్ర (65), మున్నీబాయ్(72), ఇరాజ్(2) మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చిన 4 కుటుంబాలు కింద ఫ్లోర్‌లో షాప్, మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు.