హైదరాబాద్: చౌహమల్లా ప్యాలెస్ లో ప్రపంచ సుందరీమణులకు విందు

66చూసినవారు
హైదరాబాద్: చౌహమల్లా ప్యాలెస్ లో  ప్రపంచ సుందరీమణులకు విందు
మిస్ వరల్డ్-2025 కంటెస్టెంట్లకు హైదరాబాద్ లోని చౌహమల్లా ప్యాలెస్ లో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు సీఎం రేవంత్ దంపతులు హాజరయ్యారు. అంతేకాకుండా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. చౌమహల్లా ప్యాలెస్ను సందర్శించిన అనంతరం ప్రపంచ సుందరీమణులు పసందైన హైదరాబాదీ వంటకాలతో విందును ఆస్వాదించారు.

సంబంధిత పోస్ట్