షాద్‌నగర్‌ గ్లాస్‌ పరిశ్రమలో ప్రమాదంపై కేసీఆర్‌ దిగ్భ్రాంతి

71చూసినవారు
షాద్‌నగర్‌ గ్లాస్‌ పరిశ్రమలో ప్రమాదంపై కేసీఆర్‌ దిగ్భ్రాంతి
షాద్‌నగర్‌లోని సౌత్‌ గ్లాస్‌ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్